120Log inSign up
Poem · Classics

ఆత్మగౌరవం సంతకం

by Midhun babu ✓ · 10 Aug 2026

7Reads
0Likes
1Min read

అడగలేదు మేము ఉచితాల పసిడి వర్షం, మా కోరికల్లా... మా స్వేదానికి దక్కే గౌరవం! భిక్ష వేసే చేతుల వెనుక దాగిన మాయ కన్నా, శ్రమించే చేతుల్లోనే ఉందయ్యా అసలైన తేజస్సు!

Loading comments…

ఆత్మగౌరవం సంతకం · StoryMirror