by Midhun babu ✓ · 10 Aug 2026
నడక నేర్చిన అడుగులకి దారులు కొత్తవు కావు, రాలే ఆకులకే తెలుసు వసంతం మళ్ళీ చిగురిస్తుందని! కాలం నేర్పే పాఠానికి తరగతి గదులు ఉండవు, గాయ పడిన ప్రతీ చోటే ఒక కొత్త నేర్పు దాగే ఉంటుంది.
Loading comments…
Loading comments…