by Midhun babu ✓ · 30 Aug 2026
ఆలోచన లేవైనా..ఉండాలిక చూస్తూనే..! మాటలలో పెట్టకుండ..ఆగాలిక చూస్తూనే..! తనువుకెంత నిదానమో..మనసుకంత ఉబలాటం.. నిట్టూర్పుల సాక్షిగాను..నిలవాలిక చూస్తూనే..!
Loading comments…
Loading comments…