120Log inSign up
by శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మిద్విపదలు
Details

ద్విపదలు

-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


34. అంతరంగాన్న అతుక్కుపోతావెందుకో...!

బాహ్యంగా కనిపించనంటూ...!!


35. మనసు పాడుతూంది...!

మౌనగీతంగా... ఓవేధన్ని...!!


36.. ప్రేమ పరవళ్లే...!

మనసు గోదారైతే...!!

Loading comments…