120Log inSign up
by శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మిద్విపదలు
Details


ద్విపదలు

-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


91. ప్రేమను కోల్పోతాము...!

ద్వేషించింది అణువైనా...!! 


92. ద్వేషంగానే కనిపిస్తుంది...!

ఒక్కొక్కప్పుడు ప్రేమైనా...!! 


93. సంతోషం వలసపోయింది...!

దుఃఖం దరిచేరిందని...!!


Loading comments…