అమ్మ యన్న పిలుపు అనురాగ మొసగునుఆమె జోల పాట హాయి నిచ్చుఅమ్మ కేది సాటి యవనిలో లేదనుజాతి నిన్ను జూసి సంతసించు
Loading comments…