120Log inSign up
by Midhun babuకలతో కాపురం
Details


పరుషమైన నీ మాటల వెనుక నా మీద ఎంతో


 ప్రేమ ఉందనుకున్నా నువ్వు నన్ను నిందించినా 


అది నేను మారడానికే అనుకున్నా నువ్వు ఎప్పటికీ 


నన్ను ప్రేమించనని చెప్పినా అది కేవలం నటన అనుకున్నా


అంటూ ఎక్కడలేని ఆశావాదం కనబరిచినా కానీ నువ్వు 


మరొకరికి సొంతమయ్యాక అర్థమైంది.


బండ రాళ్ళలో నీళ్లుంటాయి నీ మనసులో మన తలపులుంటాయి


ఏనాతోఏఏగడిపిన సమయం నీకు కేవలం కాలక్షేపం అని ఇన్నాళ్లూ

 నే కలతో కాపురం చేశానని...

Loading comments…