by RAKHI PATEL ✓ · 28 Jul 2026
వీణా, మరియు వాణి... ఇద్దరు మంచి స్నేహితులు... ఇరుగు పొరుగు వారు అవడం వల్ల.. వాళ్ళ స్నేహం పసివయసు నుంచే మొదలై వారితో పాటే పెరిగి పెద్దయ్యింది. ఒకే కాలేజి లో చదువు పూర్తి చేశారు. వీణ ఒక ప్రైవేట్ ఫర్మ్ లో ఉద్యోగం చేస్తోంది..
Loading comments…
Loading comments…