120Log inSign up
Poem · Classics

మట్టి బాటల ప్రయాణం

by Midhun babu ✓ · 2 Aug 2026

3Reads
0Likes
1Min read

సింహాసనాలు ఎక్కినా... స్వర్ణ కిరీటం తొడిగినా, చివరకు చేరుకునే తీరం... ఆ రెండు గజాల నేలే కదా! మురిసిపోయే ఈ మేని ఛాయ... నిమిషాల్లో ఆవిరయ్యే మాయ, చేతులు చాచి వచ్చావు... ఖాళీ చేతులతోనే పోతావు!

Loading comments…

మట్టి బాటల ప్రయాణం · StoryMirror