120Log inSign up
by SATYA PAVAN GANDHAM"నా హృదయంలో నిదురించే చెలి!"
Details

నా హృదయంలో నిదురించే ఓ చెలి

నా మదిని కదిలించిన ఓ నిచ్చెలి

నా కనుల లోగిళ్లలో మెరిసిన ఓ స్వప్న సుందరి

నా ఊహల లోకంలో మెదిలిన ఓ ఆశల జాబిలి

అందుకో ...

నా ఈ హృదయపూర్వక శుభాకాంక్షలు..!

నీ ఈ జన్మదిన వేడుక రోజున...!!

Wishing you Many more happy returns of the day😊


Loading comments…