by Midhun babu ✓ · 13 Aug 2026
ఒకే వృక్షాన వికసించిన రెండు సుమాలు మనం ఒకే నిశ్శబ్దంలోనూ ఒకరి మనసును చదివే నిదర్శనం కాలపు ప్రవాహంలో రూపుమాపలేని బాల్యపు గురుతులు మన అడుగుజాడల్లో నిలిచివున్న అనురాగ మమతలు.
Loading comments…
Loading comments…