120Log inSign up
Poem · Classics

పిచ్చి మనసు

by Midhun babu ✓ · 13 Aug 2026

2Reads
0Likes
1Min read

పిచ్చి మనసు ఆరాటం..నీ ప్రేమను పొందాలని..! తపనెంతో చెప్పలేను..నిన్నొకపరి చూడాలని..! నీ పాదము లభిషేకము..చేయ నీరు తేనెక్కడ.. ఎలా నిన్ను కోరగలను..కన్నీటితొ కడగాలని..!

Loading comments…

పిచ్చి మనసు · StoryMirror