by Midhun babu ✓ · 7 Oct 2026
కన్నీటి తడిని మోస్తూనే... చిరునవ్వుల బాట వెతుకుతూ, రేపటి వైపే అడుగేస్తూ... సాగిపోతుంది ఈ బతుకు! ఎండల వేడిని దాచుకుంటూ... వెన్నెల స్పర్శను కోరుకుంటూ, ఆగని అలలా కాలంలో... సాగిపోతుంది ఈ బతుకు!
Loading comments…
Loading comments…