by Midhun babu ✓ · 15 Aug 2026
రాత్రితోటి ప్రేమలోన..మునిగిపోతే శాంతమోయి..! తన కౌగిట పసిపాపగ..ఉండిపోతే శాంతమోయి..! రంగులన్నీ ఏకమైన..'తెలుపు' గుట్టు దాచినదే.. కోకిలప్రియ రాగంలో..కరిగిపోతే శాంతమోయి..!
Loading comments…
Loading comments…