by Midhun babu ✓ · 30 Aug 2026
గుండె గదినే చేరగా..మోహముంటే ఉండనీ..! మనసు మాయే వదలగా..మోహముంటే ఉండనీ..! వెంటపడితే పడెదపో..తప్పు పడితే పట్టుపో.. దేహమోహం రాలగా..మోహముంటే ఉండనీ..!
Loading comments…
Loading comments…