by MANTRI PRAGADA MARKANDEYULU ✓ · 23 Aug 2019
నిండు చందురుని వెన్నెల మల్లెల గుబాళింపు వీచె పవన మారుతమై కల్మషము లేని మమకారాల చూపులతో మనసు పరిమళించె ఒక అందమైన గులాబీలా //నిండు పున్నమి //
Loading comments…
Comments
Loading comments…