Loading…
చిన్నప్పటి నుండి కూతుర్ల మీద కన్నా కొడుకు మీదే ఎక్కువ ప్రేమ మా ఆయనకి . ఒక్క మాట కూడా అననిచ్చే వాడు కాదు వాడిని, కానీ వాడు మాత్రం నాకు ఎవరూ లేరు ఎప్పుడో చనిపోయారు అనేవాడు . అలా కొన్నేళ్లకు ఆయన స్వర్గస్తులయ్యారు. తర్వాత ఒక్కదాన్నే ఉండడంతో నా కూతురు తీసుకువచ్చి ఇక్కడ వదిలి పెట్టింది
Comments
Loading comments…