by Sudheer Kaspa ✓ · 26 Sept 2019
సాయంత్రం ఇంటికి వస్తూనే సత్యం ”లతా ...రెడీ అవ్వండి గురువు గారి ప్రత్యేక దర్శనంకి అపాయింట్మెంట్ దొరికింది....”అన్నాడు హడావిడిగా “అక్కర్లేదు....నిజమైన గురువు గారి ఉపదేశం లభించింది అలా చూడండి” అని గది లో ఉన్న కూతురిని చూపించింది.
Loading comments…
Comments
Loading comments…