120Log inSign up
by Srilakshmi Ayyagariవర్షం🌧️☁️☂️🌱🌾🌿🦋
Details

వెన్నెల జల్లుల వర్షం 

వరాల వర్షం బిరానారాగా (తొందరగా)

మనసులోయలు నింపే చిరు చిరునవులే చిరు జల్లుగా ... ముత్యపు కన్నుల జాలువారే ముసిరిన వర్షం నల్లనికురులే కారుమబ్బులుకాగా..పుడమి పులకరిoచనే ప్రకృతి పరవశించేనే ఘనంగా రాగాలు తియ్యగా...!! వనకన్యవయ్యారoగా..

తనువు మయురిలా పురివిప్పియాడినే స్వర్ణహరిణిలా వన విహారo చేసేనే అందాల వర్షం అనురాగ హర్షం తెచ్చేలే వర్షిత హర్షిత సోయగం నింపేలే కోయిల పాటలా కమ్మగ కురిసే చిలుక పలుకులా ముద్దుగ మురిసే వలపు గెలుపులా వదులకవిరిసే మల్లె మొగ్గల వర్షం..బుల్లి సిగ్గుల వర్షం ఆ వర్షమే మేనినితాకే ఆ వర్షమే మీదికి పాకే అది నవ్వుల వర్షం మది పువ్వుల వర్షం హోయల నడకల ఉరుకుల పరుగులతో వచ్చిoది వచ్చిoది వర్షిత మది గుచ్చింది గిచ్చింది సహజభూషిత 

  రచనశ్రీ✍️         ఓ మనసా..!!🌹💕👫


   

Loading comments…