120Log inSign up

Bhagya sree

Literary Colonel
4Followers
0Following
21Works

భావోద్వేగాల తాకిడిని ఆశల సవ్వడిని ఆలోచనల‌ అల్లరిని అనురాగాల అల్లికని వెన్నెల ఊసులని వెచ్చని ఊహలని గాఢమైన బంధాన్ని నిగూఢమైన భావాన్ని గుండెల్లో బాధని గొంతు దాటని గాధలని నిరంతారాగ్ని జ్వాలని చిన్నారి ఆటని మనసైన నవ్వుని పరిమళించే ప్రేమని ప్రియమైన భాషలో విశాఖ సముద్ర తీరం లో అక్షరబద్ధం చేస్తుంటా.............. భాగ్య శ్రీ ✍️ ...................భాగ్యలక్ష్మి అప్పికొండ

Series by this author live in the series section.

Browse series