Midhun babu
Literary Colonel3Followers
70Following
5.2KWorks
❤️❤️ నా కలం పేరు ... సిరి ✍️❤️❤️ రాస్తున్నాను బాధ తోఒక్క కవిత ఈ పూట కవితగా వినిపిస్తున్నాను నిన్ను కోల్పోయిన నా నమ్మకం నువ్వు నాతో సంతోషంగా ఉన్నావు అనుకున్నాను కానీ నీకు నువ్వే శిక్ష నీ ఆలోచనే నా కవితకు ఊపిరి అనుకున్నా నా కవిత ఆగదు లే ఇక్క .. నా మనసులో భావాలకే నీ గుండె లో గుడికట్టి ఆనందిస్తుంటే తనువంతా పులకింతే మనసంతా తుళ్ళీంతే అనురాగాలు తీరం అనుబంధాలు సారం సాహిత్యం అనుకుంటే ప్రతి మనసులో కలిగే భావం కవితలే.. ఆకాశం అంచులో నక్షత్రాలు చేరితే చీకటినే మాయం చెయ్యవా కలనైనా నిజమైన మీ కళ్ళు ముందే ఉన్నావిలే నా కవితలు భూమి కి ఆకాశం ఎంతో దూరం ఓ నేస్తమా చీకటి బంధం చంద్రుడు అయితే నా కవితలు వెనుక ఉన్నా బంధం మీరేగా...
Series by this author live in the series section.